సినిమా సమీక్ష

furious
movie image view

మంత్ర 2

ఛార్మి హీరోయిన్ గా 8 కిందట వచ్చిన మంత్ర అప్పట్లో పెద్ద సంచలనం. హార్రర్ చిత్రాల్లో సరికొత్త ట్రెండుకు దారితీసిందా సినిమా. ఆ సినిమాను తన భుజాల మీద నడిపించి.. మంచి పేరు సంపాదించి పెట్టింది ఛార్మి. ఇన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆమె ప్రధాన పాత్రలో మంత్ర సీక్వెల్ ‘మంత్ర-2’ తెరకెక్కింది. మరి సైలెంట్ గా విడుదలైన ఈ చిత్రం  ఏమేరకు  మెప్పించిందో చూద్దాం పదండి.

furious
movie image view

జేమ్స్ బాండ్- నేను కాదు నా పెళ్లాం

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఈ జనరేషన్లో కడుపుబ్బా నవ్విస్తాడు అన్న ఓ మార్క్ ను సొంతం చేసుకున్నాడు అల్లరి నరేష్. కానీ ఈ అల్లరోడు హిట్ అనే పదానికి దూరమై చాలా కాలం అయ్యింది. ఒకే రకం కామెడీ చిత్రాలతో, చెత్త కాన్సెప్ట్ లతో చిత్రాలు చేస్తున్నాడని ఈ మధ్య చిత్ర విమర్శకులు అతనిపై సెటైర్లు వేస్తున్నారు. దీంతో తన పాత మార్క్ కామెడీ కి కాస్త రంగులు అద్ది వచ్చిన చిత్రమే జేమ్స్ బాండ్. మరి ఈ చిత్రంతోనైనా నరేష్ తనను ఊరిస్తు వస్తున్న హిట్ ను అందుకున్నాడా. తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

furious
movie image view

బాహుబలి: ది బిగినింగ్

తెలుగువారు  సగర్వంగా కాలర్ ఎగరేసుకునే రోజు రానే వచ్చింది. బాహుబలి.. బాహుబలి.. బాహుబలి.. విన్నా ఇదే మాట. భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయేలా ఉంటుందని చెప్పుకొస్తున్న చిత్రం ప్రేక్షకుల ముందుకురానే వచ్చింది. మొట్టమొదటిసారిగా భారీ బడ్జెట్ తో, హై విజువల్ ఎఫెక్ట్స్ తో ఫస్ట్ ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి – ది బిగెనింగ్’గురువారం అర్థరాత్రి నుంచే హంగామా ప్రారంభించింది. సక్సెస్ ను ఇంటిపేరుగా మార్చుకున్న రాజమౌళి మూడేళ్ల శ్రమ. ప్రధాన తారాగణంతో పాటు వందల మంది టెక్నిషియన్స్, వేల మంది జూనియర్ ఆర్టిస్టుల కష్టం తెర మీదకు వచ్చేసింది. ఎప్పుడూ లేని విధంగా దేశంలోనే ఓ చిత్రం నాలుగు ప్రధాన భాషల్లో ఒకేసారి విడుదల కావటం విశేషం. మరి ఎన్నో వ్యయ, ప్రయాసలకు ఓర్చి తీసిన ‘బాహుబలి’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది... ఎలా ఉందో రివ్యూలోకి వెళ్దాం...

furious
movie image view

బస్తీ

స్టార్ నటి జయసుధ తనయుడు శ్రేయాన్‌ ను హీరోగా పరిచయం చేస్తూ వాసు మంతెన అనే దర్శకుడు నిర్మించిన చిత్రమే ‘బస్తీ’. ఈ చిత్ర ఆడియోకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హజరు కావటంతో కాస్త ఫ్రీ పబ్లిసిటీ దొరికినట్లయ్యిందిది. వాస్తవిక ప్రేమకు అద్దంపట్టే సినిమా అన్న ప్రచారంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ తెలుగు అమితాబ్ ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకున్నాడో చూద్దాం... 

furious
movie image view

సూపర్ స్టార్ కిడ్నాప్

యువ నటులు నందు, ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్ సూపర్ స్టార్ కిడ్నాప్. నటి శ్రద్ధ దాస్ లేడీ డాన్ పాత్రలో కనిపించగా,  పూనమ్ కౌర్ ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. నూతన దర్శకుడు సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి చందు నిర్మాత. టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబుని కిడ్నాప్ చెయ్యడం కోసం ఓ ముగ్గురు స్నేహితులు కలిసి చేసే ప్రయత్నమే ఈ సినిమా. మరి ఈ సినిమా ఎంతవరకూ ఆకట్టుకుందనేది రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

furious
movie image view

ది బెల్స్

యంగ్ యాక్టర్ రేయాన్ రాహుల్ ని హీరోగా, నేహదేశ్ పాండే హీరోయిన్ గా నటించిన సినిమా ‘ది బెల్స్’. ‘జాగృతి కోసం’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. జగదాంబ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎర్రోజు వెంకటాచారి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రవీణ్ చందర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఓ మంచి సోషల్ మెసేజ్ ఉండేలా అన్ని అంశాలను జోడించి తీసాం అని చెప్పిన ‘ది బెల్స్’ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..